click on each below page!

May 2, 2011

స్నేహమంటే............



*స్నేహమంటే............

నీకోసం ప్రాణాలిస్తాననడం కానే కాదు
ప్రాణం ఉన్నంతకాలం ఆనందాన్నివ్వడం
"i can do anything for you"గొప్ప కాదు

"i can't do anything without you"అంటే గొప్ప

అభిప్రాయాలు కలవడం ముఖ్యం కాదు

ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించడం ముఖ్యం

మనసులో స్థానం సంపాదించడం వింత కాదు

ఆ స్థానం చెదిరిపోనిదిగా మలచుకుంటేనే ఆనందం

బహుమతులు ఇవ్వడం కన్న

నువ్వే తన జీవితంలో చిరుకానుకవడం అద్భుతం

అటువంటి నేస్తం నీకు దొరికినపుడు

ఆనందంగా నీ  జీవితంలోకి ఆహ్వనించు మిత్రమా..*

yours truely


   
kumar frm kmm
                       
                    






No comments:

Post a Comment